welcome / GovtJobPreparation.com

Hello aspirants welcome to our GovtjobPreparation.com

కాంపిటీటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థుల కోసం ఉపయోగపడే విధంగా ఈ వెబ్సైట్ను రూపొందించడం జరిగింది. ప్రతిరోజు జరిగే సమకాలీన అంశాలతో పాటుగా APPSC, TSPSC మరియు ఇతర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి వెలువడే ఉద్యోగ నోటిఫికేషన్ లకు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఎలాంటి బుక్స్ ఎంచుకోవాలి, వాటిని సమకాలీన అంశాలతో ఏ విధంగా సమన్వయం చేసుకోవాలి, మరియు ప్రీవియస్ గా ఎలాంటి ప్రశ్నలు అడిగారు మరియు ప్రస్తుతం ఉన్న ప్రశ్నాపత్రా ధోరణి మొదలైన పూర్తి సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క వెబ్సైట్ రూపొందించడం జరిగింది. కావున మీరు ఈ వెబ్సైట్ను ఉపయోగించుకుంటారని మరియు ఏవైనా సలహాలు సూచనలు ఉంటే మాకు అందించగలరని కోరుకుంటూ….