TGPSC GROUP 2 2024 ; తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2 పరీక్షలు డిసెంబర్ 15 & 16 తేదీలలో జరిగాయి. మొత్తం 783 పోస్టుల భర్తీ 2022 సంవత్సరంలో నోటిఫికేషన్ విడుదల అవ్వగా దాదాపు 5 లక్షల 50 వేల మందికి పైగా అభ్యర్థులు అప్లై చేసుకోవడం జరిగింది, కానీ డిసెంబర్ 15&16 2024 రోజున జరిగిన పరీక్షలకు కేవలం 2 లక్షల 50 వేల మంది మాత్రమే హాజరవడం జరిగింది.
Download Here 👇🏻