TGPSC GROUP 1 MAINS PREVIOUS PAPERS – 2024 ; తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా విడుదల చేసిన గ్రూప్ 1 నోటిఫికేషన్ వాయిదాలు, రద్దు అవుతూ చివరగా మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21-27 2024 మధ్య జరిగాయి.
- 2022 మార్చి నెలలో మొదటి సారిగా TGPSC 503 పోస్టులలో గ్రూప్ 1 నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆ తర్వాత అక్టోబర్ 16 2022 తేదిన ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. అయితే పేపర్ లీకేజీ కారణాలతో ఈ ప్రిలిమినరీ పరీక్ష రద్దు చేసి, మరల జూన్ 11 2023 రోజున మరల ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించడం జరిగింది. ఐతే బయోమెట్రిక్ తీసుకోకపోవడం, OMR షీట్ పైన అభ్యర్థుల హాల్ టికెట్ నెంబర్ లేకపోవడం, Ext… కారణాలతో అభ్యర్థులు హైకోర్టు కి వెళ్ళగా హైకోర్టు 11.06.2023 రోజున జరిగిన గ్రూపు 1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసి మరల నిర్వహించాలని TGPSC ని అదేశించినది.
- ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం 2022 లో విడుదలైన గ్రూప్ 1 నోటిఫికేషన్ ను మొత్తం గా రద్దు చేసి, ఫిబ్రవరి 2024 లో మరొక 60 పోస్టులను ఆడ్ చేసి 563 పోస్టులలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ తర్వాత జూన్ 09 న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించగా మెయిన్స్ పరీక్ష కు 1:50 నిష్పత్తిలో 31403 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు.
- 2024 అక్టోబరు 21-27 వరకు మెయిన్స్ పరీక్షలు జరుగగా 21093 మంది అభ్యర్థులు మాత్రమే అన్ని పరీక్షలకు హాజరయ్యారు. వీరు మెయిన్స్ పరీక్షలకి ఎంపికైన అభ్యర్థులలో దాదాపు 67%.
Download Here 👇…
- Preliminary paper (October 16 2022)
- Preliminary paper (June 11 2023)
- Preliminary paper (June 09 2024
- TGPSC GROUP 1 Qualifying Paper (English)
- TGPSC GROUP 1 PAPER 1
- TGPSC GROUP 1 PAPER 2
- TGPSC GROUP 1 PAPER 3
- TGPSC GROUP 1 PAPER 4
- TGPSC GROUP 1 PAPER 5
- TGPSC GROUP 1 PAPER 6