Telangana Dsc Results 2024 ; 11062 టీచర్ పోస్టుల భర్తీ కోసం జులై 18 నుండి ఆగస్టు 5 వ తేది వరకు నిర్వహించిన తెలంగాణ డీఎస్సీ ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు సచివాలయంలో ఫలితాలను విడుదల చేశారు.
Check your General Rank – https://tgdsc.aptonline.in/tgdsc/
జిల్లాల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్
- అదిలాబాద్ DOWNLOAD
- భద్రాద్రి కొత్తగూడెం. DOWNLOAD
- హనుమకొండ. DOWNLOAD
- హైదరబాద్ DOWNLOAD
- జగిత్యాల. DOWNLOAD
- జనగాం. DOWNLOAD
- జయశంకర్ భూపాలపల్లి. DOWNLOAD
- జోగులాంబ గద్వాల్. DOWNLOAD
- కామారెడ్డి. DOWNLOAD
- కరీంనగర్. DOWNLOAD
- ఖమ్మం. DOWNLOAD
- కొమురం భీం ఆసిఫాబాద్ . DOWNLOAD
- మహబూబాబాద్ DOWNLOAD
- మహబూబ్ నగర్ DOWNLOAD
- మంచిర్యాల. DOWNLOAD
- మెదక్. DOWNLOAD
- మేడ్చల్ మల్కాజ్ గిరి DOWNLOAD
- ములుగు. DOWNLOAD
- నాగర్ కర్నూల్ DOWNLOAD
- నల్గొండ. DOWNLOAD
- నారాయణపేట. DOWNLOAD
- నిర్మల్. DOWNLOAD
- నిజామాబాద్ DOWNLOAD
- పెద్దపల్లి. DOWNLOAD
- రాజన్న సిరిసిల్ల. DOWNLOAD
- రంగారెడ్డి. DOWNLOAD
- సంగారెడ్డి. DOWNLOAD
- సిద్దిపేట DOWNLOAD
- సూర్యాపేట. DOWNLOAD
- వికారాబాద్. DOWNLOAD
- వనపర్తి. DOWNLOAD
- వికారాబాద్. DOWNLOAD
- యాదాద్రి భువనగిరి. DOWNLOAD
- సెలెక్ట్ అయిన అభ్యార్థులందరికి మీరు నోటిఫికేషన్ అప్లయ్ చేసే సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్, ఈమెయిల్ అడ్రెస్ లకు మెసేజ్ పంపించడం జరుగుతుంది.
- ఒక్కో పోస్ట్ కి ముగ్గురు చొప్పున సర్టిఫికేట్ వెరిఫికేషన్ కీ పిలుస్తున్నారు
- సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళు అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లు మరియు గెజిటెడ్ అధికారి చేత సంతకం చేయించిన మరో 2 సెట్ల జిరాక్స్ కాపీస్ లను తీసుకువెళ్లవలెను
- ఆయా జిల్లాలను బట్టి అక్టోబర్ 1 నుండి 5 తారీఖు వరకు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగనుంది, ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఈ వెరిఫికేషన్ జరుగుతుంది.
- సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి వెళ్ళు అభ్యర్థులు తమ సర్ఫిఫికేట్ లను కింద ఇచ్చిన లింక్ ద్వారా చెక్ లిస్ట్ ను డౌన్లోడ్ చేసుకొని , ఆ చెక్ లిస్ట్ ప్రకారం తమ సర్ఫిఫికేట్స్ తీసుకెళ్ళండి.
DOWNLOAD CHECKLIST FOR DSC 2024