Download Socio Economic Outlook
Download Budget Speech English
తెలంగాణ బడ్జెట్ 2025 – 26 ముఖ్యాంశాలను మనం ఆర్టికల్ లో వివరించడం జరిగింది .
- తెలంగాణ బడ్జెట్ ను మార్చి19 2025 రోజున ప్రవేశ పెట్టడం జరిగింది.
- శాసనసభలో మల్లు భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టారు {3వ సారి}.
- శాసన మండలిలో శ్రీధర్ బాబు గారు ప్రవేశపెట్టారు.
- రాష్ట్ర మొత్తం బడ్జెట్ 3,04,965 కోట్లు.
- రెవెన్యూ వ్యయం 2,26,982 కోట్లు.
- మూలధన వ్యయం 36,504 కోట్లు.
- తెలంగాణ రాష్ట్ర GSDP – 16,12,579 కోట్లు {ప్రస్తుత ధరల్లో} {GSDP వృద్ధి రేటు 10.1%}
- ఇండియా జీడీపీ – 3,31,03,215 కోట్లు {GDP వృద్ధి రేటు 9.9 %}
- తెలంగాణ తలసరి ఆదాయం 3,79,751 రూపాయలు
- తెలంగాణ తలసరి ఆదాయం వృద్ధి రేట్ 9.6%
దేశ తలసరి ఆదాయం 2,05,579 కోట్లు
దేశ తలసరి ఆదాయ వృద్ధి రేటు 8.8%
భారత దేశ తలసరి ఆదాయం తో పోల్చితే తెలంగాణ తలసరి ఆదాయం 1,74,172 రూపాయలు ఎక్కువ {1.8 రేట్లు}- 2024-25 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం స్థూల ఆదాయంలో వివిధ రంగాల వాటా
సేవ రంగం – 66.3%
వ్యవసాయం మరియు అనుబంద రంగాలు 17.3%
పారిశ్రామిక రంగం 16.3%
- తెలంగాణ రాష్ట్ర శ్రామిక శక్తి 68.7%
- భారత దేశ శ్రామిక శక్తి 64.3%
- తెలంగాణా రాష్ట్ర శ్రామిక శక్తీ లో వివిధ రంగాల నుండి ఉపాధి పొందుతున్న వారి శాతం
వ్యవసాయం మరియు అనుబంద రంగాలు 42.7%
సేవ రంగం 34.8%
పారిశ్రామిక రంగం 22.5%
ముఖ్య కేటాయింపులు
ఎస్సి సంక్షేమం 40,232 కోట్లు
పంచాయితీ రాజ్ 31,606 కోట్లు
వ్యవసాయ శాఖ 24,439 కోట్లు
నీటి పారుదల శాఖ 23,373 కోట్లు
విద్య శాఖ 23,108 కోట్లు
విద్యుత్ శాఖ 21,221 కోట్లు
రైతు భరోసా 18,000 కోట్లు
ఇందిరమ్మ ఇళ్లకు 12,571 కోట్లు
మహిళా శిశు సంక్షేమ శాఖ 2862 కోట్లు
మున్సిపల్ అండ్ పట్టణాభివృద్ధి శాఖ 17,677 కోట్లు
ఎస్టీ సంక్షేమం 17,169 కోట్లు
వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు 12,393 కోట్లు