Mhsrb pharmacist recruitment 2024


Mhsrb pharmacist recruitment 2024 ; తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ హెల్త్ అండ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు 633 ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది

 

ముఖ్యమైన తేదీలు & సమాచారం ;

  • అప్లికేషన్లను కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు 
  • అప్లై చేసుకోవడానికి చివరి తేదీ : 21/10/2024 ( 5Pm )
  • అప్లికేషన్ చేసే సమయంలో చేసిన మిస్టేక్స్ లను సరి చేసుకోవడానికి 23/10/2024 ( 10:30 ) నుండి 24/10/2024 ( 5Pm ) అవకాశం కల్పించారు 
  • పరీక్ష తేదీ : 30/11/2024
  • పరీక్షను కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు
  • పే స్కేల్ : 31,040 – 92,050

 

ఖాళీల వివరాలు ;

telagana pharmasist recruitment

 

సెలక్షన్ ప్రాసెస్ ;

  • మొత్తం 100 పాయింట్ల ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది 
  • ఈ 100 పాయింట్లు 80 పాయింట్ల కు రాత పరీక్ష నిర్వహిస్తారు
  • మిగిలిన 20 పాయింట్ల ను తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులలో / ఇనిస్టిట్యూట్ లలో / ప్రోగ్రాములలో కాంట్రాక్టు ప్రాతిపదికన లేదా అవుట్ సోర్సింగ్ విధానంలో మినిమం 6 నెలలు పనిచేసిన వారికి వారి సర్వీస్ ఆధారంగా ఈ యొక్క పాయింట్లు కలపడం జరుగుతుంది.
  • సెలక్షన్ జోనల్ వైస్ గా ఉంటుంది.

 

అర్హతలు ;

  • B. Pharmacy 
  • D. Pharmacy 
  • Pharm.D
  • పైన తెలిపిన ఏదైనా ఒక అర్హతతో పాటు తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ లో తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకుని ఉండాలి 

 

వయస్సు ;

  • అభ్యర్థుల యొక్క వయస్సు 01 జులై 2023 నాటికి 18 సంవత్సరాల నుండి 46 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • క్రింద తెలిపిన వర్గాల వారికి గరిష్ట వయసు విషయంలో మినహాయింపు ఉంటుంది.

telagana pharmasist recruitment

 

ఫీజు వివరాలు ;

  • అప్లై చేసే ప్రతి ఒక్క అభ్యర్థి ఎగ్జామినేషన్ ఫీజు 500 రూపాయలు తప్పనిసరిగా చెల్లించాలి 
  • ఎగ్జామినేషన్ ఫీజు తో పాటు 200 రూపాయల ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది, అయితే తెలంగాణకు చెందిన SC, ST, BC, PH, EWC మరియు Ex సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఈ ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు ఉంటుంది.

 

సిలబస్ & పరీక్ష విధానం ;

  • ఫైనల్ 80 మార్కులకు జరుగుతుంది. ( 80 ప్రశ్నలకు ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు )
  • ఫైనల్ ఎగ్జామ్ ఇంగ్లీష్ భాషలో ఉంటుంది
  • కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ విధానంలో ఫైనల్ పరీక్ష జరుగుతుంది. ఎంపిక చేసిన 13 ప్రాంతాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు.
  • డిప్లామ లెవెల్ లో ప్రశ్న పత్రం లెవల్ ఉంటుంది. సిలబస్ చూసినట్లయితే

UNIT 1

  • introduction to pharmacopoeias 
  • packaging of pharmaceuticals 
  • unit operations
  • prescription 
  • metrology and posology
  • manufacturing and evolution various dosage forms
  • study of immunity and immunological product 

UNIT 2

  • anatomy and physiology of – skeletal system, cardiovascular system, haemopoietic system, respiratory system, urinary system, muscular system, central nervous system, automatic nervous system, organs, sensory organs, digestive system, endocrine system, reproductive system. 

UNIT 3

  • concept of health, concept of disease, natural history of diseases, the disease agents and concept of prevention of diseases 
  • nutrition and health
  • demography and family planning 
  • first aid
  • fundamental principles of microbiology 
  • communicable diseases 

UNIT 4

  • medicinal and pharmaceutical usage of following class of inorganic compounds 
  • inorganic official compounds of iron, calcium, iodine, ferrous sulphate and calcium gluconate
  • radio pharmaceuticals and contrast media 
  • limit tests of arsenic, chloride, iron, sulphate and heavy metals 
  • the chemistry of following class of pharmaceutical organic compounds 

UNIT 5

  • pharmacology of following class of drugs 
  • sources of drugs, roots of administration of drugs, metabolism, various process of abortion, general mechanism of drug action, excretion of drugs and drug interactions

UNIT 6

  • pharmacology of following class of drugs 

UNIT 7

  • organisation, management and functions of hospital, hospital pharmacy location, layout, flowchart of materials and men, pharmacy therapeutic committee, hospital formulary system and their organisation, functioning composition, drug distribution system in hospitals for out patients and inflations, drug information service and drug information bulletin, surgical dressing like cotton, bandages, gauze and adhesive tapes including their pharmacopoeial tests
  • adverse drug reaction 
  • Symptoms of treatment of organophosphorus, heavy metal, opoid, barbiturate, atropine and paracetamol poisoning 
  • desease, manifestation and patho physiology of tuberculosis, rheumatoid arthritis, hepatitis, cardiovascular diseases, diabetes, peptic ulcer, epilepsy and hypertension 
  • Drug dependences, drug abuse, addictive drugs and their treatment, complications

UNIT 8

  • Adulteration and drug evolution, significance of pharmacopoeial standards
  • Identification tests, therapeutic effects and pharmaceutical application of alkaloids, terpenoids, glycosides, volatile oils, tannins and resins

 

పరీక్ష కేంద్రాలు ;

  • అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్ చేసే సమయంలోనే పరీక్ష కేంద్రాల ప్రయారిటీ ఇవ్వాలి దాని ప్రకారం మీకు పరీక్ష కేంద్రాన్ని కేటాయించడం జరుగుతుంది 
  • మొత్తం 13 ప్రాంతాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు 
  1. హైదరాబాద్
  2. వరంగల్ 
  3. కరీంనగర్ 
  4. ఖమ్మం 
  5. నల్గొండ 
  6. మహబూబ్ నగర్ 
  7. నిజామాబాద్
  8. ఆదిలాబాద్ 
  9. కోదాడ 
  10. కొత్తగూడెం 
  11. సత్తుపల్లి 
  12. సంగారెడ్డి 
  13. నర్సంపేట

 

జోనల్ వారీగా ఖాళీల వివరాలు ;

 

Telangana pharmacist recruitment

Telangana pharmacist recruitment

 

అనుబంధ నోటిఫికేషన్ ;

  • 633 వేకెన్సీ లతో 25/09/2024 విడుదల చేసిన ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 నోటిఫికేషన్ కి అనుబంధంగా మరో 99 పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ ను 11/10/2024 న MHSRB విడుదల చేసింది 
  • మీరు ఇప్పటికే ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకొని ఉంటే మరల అప్లై చేయనవసరం లేదు. 
  • ఆడ్ చేసిన 99 పోస్టులతో కలిపి మొత్తం ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 పోస్టుల సంఖ్య 732 కు చేరింది.

Telangana pharmacist recruitment

 

 

APPLY ONLINE 

CLICK HERE TO DOWNLOAD PHARMACIST FULL NOTIFICATION