కేంద్ర మంత్రిమండలి

కేంద్ర మంత్రి మండలి

  • రాజ్యాంగం లోని ఆర్టికల్ 75 ప్రకారం ప్రధాన మంత్రిని, ప్రధాని సలహాపై ఇతర మంత్రులను రాష్ట్రపతి నియమిస్తారు
  • 91  రాజ్యాంగ సవరణ ( 2003 ) ప్రకారం మొత్తం సభ్యుల సంఖ్యలో ప్రధాని తో సహా మొత్తం మంత్రి మండలి సభ్యుల సంఖ్య 15% నికి మించకూడదు.
  • ప్రస్తుతం ప్రదానితో సహా మొత్తం 72 మంది కేంద్ర మంత్రులుగా ఉన్నారు, వీరిలో 30 మంది మంత్రులకు కేబినెట్ హోదా, 5 గురు మంత్రులకు స్వతంత్ర మంత్రి హోదా మిగిలిన 36 మంది మంత్రులకు సహాయ మంత్రి హోదా కలదు.
ప్రధాన మంత్రి
  • నరేంద్ర మోడీ ; ప్రధానమంత్రి, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా సమస్యలు, అంతరిక్షం, అణు ఇంధనం, మంత్రులకు కేటాయించబడని ఇతర మంత్రిత్వ శాఖలు
కేబినెట్ మంత్రులు
  1. రాజ్ నాథ్ సింగ్ ; రక్షణశాఖ
  2. అమిత్ షా.      ; హోంశాఖ, సహకారం
  3. నితిన్ గడ్కరీ ; జాతీయ రహదారులు,రవాణా
  4. JP నడ్డా ; వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఎరువులు-రసాయనాలు
  5. శివరాజ్ సింగ్ చౌహన్ ; గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం-రైతు సంక్షేమం
  6. నిర్మల సీతారామన్ ; ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాలు
  7. సుబ్రహ్మణ్య జయశంకర్ ; విదేశీ వ్యవహారాలు
  8. మనోహర్ లాల్ ఖట్టర్ ; పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, విద్యుత్ శాఖ
  9. HD కుమారస్వామి ; భారీ పరిశ్రమలు, ఉక్కు
  10. పీయూష్ గోయల్ ; వాణిజ్యం,పరిశ్రమలు
  11. ధర్మేంద్ర ప్రధాన్ ; విద్యాశాఖ
  12. జితన్ రామ్ మాంజి ; సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు
  13. రాజీవ్ రంజన్ సింగ్ ; పంచాయతీరాజ్, మత్స్య, పాడి, పశు సంవర్ధకం
  14. సర్భానంద సోనోవాల్ ; నౌకాశ్రయలు ,జల రవాణా
  15. వీరేంద్ర కుమార్ ; సామాజిక న్యాయం,సాధికారత
  16. కింజారపు రామ్మోహన్ నాయుడు ; పౌర విమానయానం
  17. ప్రహ్లాద్ వెంకటేష్ జోషి ; వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ, పునరుత్పాదక ఇంధనం
  18. జాయోల్ ఓరం ; గిరిజన వ్యవహారాలు
  19. గిరిరాజ్ సింగ్; జౌళి శాఖ
  20. అశ్విని వైష్ణవ్ ; రైల్వే శాఖ, సమాచార-ప్రసార శాఖ, ఎలక్ట్రానిక్స్, IT శాఖ
  21. జ్యోతిరాదిత్య  సింధియా ; టెలికాం& కమ్యూనికేషన్ శాఖ, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి
  22. భూపేంద్ర యాదవ్ ; పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పులు
  23. గజేంద్ర సింగ్ షెఖావత్ ; పర్యాటకం, సాంస్కృతిక శాఖ
  24. అన్నపూర్ణాదేవి; శిశు సంక్షేమ శాఖ
  25. కిరణ్ రిజిజు ; పార్లమెంటరీ, మైనార్టీ వ్యవహారాల శాఖ
  26. హర్దీప్ సింగ్ పూరి; పెట్రోలియం, సహజవాయువు
  27. మన్సుఖ్ మాండవీయ ; కార్మిక-ఉపాధి శాఖ, యువజన, క్రీడా శాఖ
  28. గంగాపురం కిషన్ రెడ్డి ; బొగ్గు-గనుల శాఖ
  29. చిరాగ్ పాస్వాన్ ; ఆహార శుద్ధి పరిశ్రమలు
  30. CR పటేల్ ; జల శక్తి 
స్వతంత్ర హోదా మంత్రులు
  1. రావు ఇంద్రజిత్ సింగ్; గణాంకాలు, ప్రణాళిక శాఖ(స్వతంత్ర), సంస్కృతి (సహాయ మంత్రి)
  2. జితేంద్ర సింగ్; ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది-శిక్షణ వ్యవహారాలు, అణు ఇంధనం-అంతరిక్షం(సహాయం మంత్రి), శస్త్ర సాంకేతికం-భూవిజ్ఞానం (స్వతంత్రం)
  3. అర్జున్ రామ్ మేఘ వాల్;న్యాయం(స్వతంత్ర), పార్లమెంటల్ వ్యవహారాలు (సహాయం మంత్రి)
  4. ప్రతాప్ రావు గణపతి రావు జాదవ్; ఆయుష్ (స్వతంత్ర), వైద్య-ఆరోగ్యం (సహాయం మంత్రి)
  5. జయంత్ చౌదరి; నైపుణ్య అభివృద్ధి (స్వతంత్ర), విద్య (సహాయ మంత్రి)
సహాయ మంత్రులు
  1. జీతిన్ ప్రసాద్; వాణిజ్యం-పరిశ్రమలు
  2. శ్రీపాద యశోనాయక్; ఇందులో, పునరుత్పాదక విద్యుత్పం
  3. కజ్ చౌదరి; ఆర్థికం
  4. క్రిస్టియన్ పాల్; సహకారం
  5. రాందాస్ ఆరావలె; సామాజిక న్యాయం, సాధికారికత
  6. రామ్ నాథ్ ఠాకూర్; వ్యవసాయం, రైతు సంక్షేమం
  7. నిత్యానంద రాయ్; హోం శాఖ
  8. అనుప్రియ పటేల్; వైద్య ఆరోగ్య-కుటుంబ సంక్షేమం, ఎరువులు-రసాయనాలు
  9. V సోమన్న- జలశక్తి, రైల్వే
  10. పెమ్మసాని చంద్రశేఖర్; గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్
  11. SP సింగ్ బఘెల్; మత్స్య, పాడి, పశుసంవర్ధకం, పంచాయతీ రాజ్శో
  12. భ కరంథ్లాజే; MSME, కార్మిక-ఉపాధి శాఖ
  13. కీర్తి వర్ధన్ సింగ్; పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పులు, విదేశాంగ వ్యవహారాలు
  14. BL వర్మ; వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం-ప్రజా పంపిణీ, సామాజిక న్యాయం-సాధికారికత
  15. శాంతను ఠాకూర్; పోర్టులు-నౌకాయానం, జల రవాణా
  16. సురేష్ గోపి; సహజవాయువు-పెట్రోలియం, పర్యాటకం
  17. L మురుగన్; సమాచార-ప్రసారం, పార్లమెంటరీ వ్యవహారాలు
  18. అజయ్ టాంటా; రహదారి రవాణా, జాతీయ రహదారులు
  19. బండి సంజయ్; హోంశాఖ
  20. కమలేష్ పాష్వాన్; గ్రామీణ అభివద్ధి
  21. భగీరథ చౌదరి; వ్యవసాయం-రైతు సంక్షేమం
  22. సతీష్ చంద్ర దూబే; బొగ్గు-గనులు
  23. సంజయ్ సేథ్; రక్షణ
  24. రవ్ నిత్ సింగ్ బిటూ; రైల్వే, ఆహార శుద్ధి పరిశ్రమలు
  25. దుర్గా దాస్ ఉయికే; గిరిజన వ్యవహారాలు
  26. రక్ష నిఖిల్ ఖడ్సే; క్రీడలు, యువజన వ్యవహారాలు
  27. సుఖాంత మజుందార్; విద్య, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి
  28. సావిత్రి ఠాగూర్; మహిళా-శిశు సంక్షేమం
  29. టోకన్ సాహు; గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి
  30. రాజ భూషణ్ చౌదరి; జలశక్తి
  31. భూపతి రాజు శ్రీనివాస శర్మ; ఉక్కు-భారీ పరిశ్రమలు
  32. హర్ష మల్హోత్రా; కార్పొరేట్ వ్యవహారాలు, రవాణా-జాతీయ రహదారులు
  33. నిముబెన్ జయంతి బాయ్ బాంబనియా; వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం-ప్రజా పంపిణీ వ్యవస్థ
  34. మురళీధర్ మొహల్; పౌర విమానయానం, సహకారం
  35. జార్జ్ కురియన్; మత్స్య-పాడి-పశుసంవర్ధకం, మైనారిటీ వ్యవహారాలు
  36. పబిత్ర మార్గరీట; విదేశీ వ్యవహారాలు, జోలి పరిశ్రమ

******************************************************************** https://GovtJobPreparation.com