ఏ పదవిలో ఎవరు…?

హలో అస్పిరెంట్స్ ఈ ఆర్టికల్ ద్వారా కేంద్ర మంత్రి వర్గం, మరియు రెండు తెలుగు రాష్ట్రాల మంత్రి వర్గాలు & భారత దేశంలో గల 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు & దేశంలో మరియు రెండు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమైన సంస్థలు / విభాగాలు వాటి అధిపతులు & ఇతర దేశాల నుంచి భారత దేశంలో మరియు భారత దేశం నుండి ఇతర దేశాల్లో వార్తల్లో నిలిచే ముఖ్యమైన రాయబారులు & ముఖ్యమైన దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు మరియు వార్తల్లో నిలిచే ఇతర ముఖ్యమైన వ్యక్తులకు సంబంధించిన అప్డేటెడ్ సమాచారాన్ని ఒకేచోట అందించడం జరుగుతుంది 

 

కేంద్ర మంత్రి మండలి

  • రాజ్యాంగం లోని ఆర్టికల్ 75 ప్రకారం ప్రధాన మంత్రిని, ప్రధాని సలహాపై ఇతర మంత్రులను రాష్ట్రపతి నియమిస్తారు
  • 91  రాజ్యాంగ సవరణ ( 2003 ) ప్రకారం మొత్తం సభ్యుల సంఖ్యలో ప్రధాని తో సహా మొత్తం మంత్రి మండలి సభ్యుల సంఖ్య 15% నికి మించకూడదు.
  • ప్రస్తుతం ప్రదానితో సహా మొత్తం 72 మంది కేంద్ర మంత్రులుగా ఉన్నారు, వీరిలో 30 మంది మంత్రులకు కేబినెట్ హోదా, 5 గురు మంత్రులకు స్వతంత్ర మంత్రి హోదా మిగిలిన 36 మంది మంత్రులకు సహాయ మంత్రి హోదా కలదు.

ప్రధాన మంత్రి

  • నరేంద్ర మోడీ ; ప్రధానమంత్రి, సిబ్బంది వ్యవహారాలు, ప్రజా సమస్యలు, అంతరిక్షం, అణు ఇంధనం, మంత్రులకు కేటాయించబడని ఇతర మంత్రిత్వ శాఖలు

కేబినెట్ మంత్రులు

  1. రాజ్ నాథ్ సింగ్ ; రక్షణశాఖ
  2. అమిత్ షా.      ; హోంశాఖ, సహకారం
  3. నితిన్ గడ్కరీ ; జాతీయ రహదారులు,రవాణా
  4. JP నడ్డా ; వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఎరువులు-రసాయనాలు
  5. శివరాజ్ సింగ్ చౌహన్ ; గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయం-రైతు సంక్షేమం
  6. నిర్మల సీతారామన్ ; ఆర్థిక శాఖ, కార్పొరేట్ వ్యవహారాలు
  7. సుబ్రహ్మణ్య జయశంకర్ ; విదేశీ వ్యవహారాలు
  8. మనోహర్ లాల్ ఖట్టర్ ; పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, విద్యుత్ శాఖ
  9. HD కుమారస్వామి ; భారీ పరిశ్రమలు, ఉక్కు
  10. పీయూష్ గోయల్ ; వాణిజ్యం,పరిశ్రమలు
  11. ధర్మేంద్ర ప్రధాన్ ; విద్యాశాఖ
  12. జితన్ రామ్ మాంజి ; సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు
  13. రాజీవ్ రంజన్ సింగ్ ; పంచాయతీరాజ్, మత్స్య, పాడి, పశు సంవర్ధకం
  14. సర్భానంద సోనోవాల్ ; నౌకాశ్రయలు ,జల రవాణా
  15. వీరేంద్ర కుమార్ ; సామాజిక న్యాయం,సాధికారత
  16. కింజారపు రామ్మోహన్ నాయుడు ; పౌర విమానయానం
  17. ప్రహ్లాద్ వెంకటేష్ జోషి ; వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ, పునరుత్పాదక ఇంధనం
  18. జాయోల్ ఓరం ; గిరిజన వ్యవహారాలు
  19. గిరిరాజ్ సింగ్; జౌళి శాఖ
  20. అశ్విని వైష్ణవ్ ; రైల్వే శాఖ, సమాచార-ప్రసార శాఖ, ఎలక్ట్రానిక్స్, IT శాఖ
  21. జ్యోతిరాదిత్య  సింధియా ; టెలికాం& కమ్యూనికేషన్ శాఖ, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి
  22. భూపేంద్ర యాదవ్ ; పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పులు
  23. గజేంద్ర సింగ్ షెఖావత్ ; పర్యాటకం, సాంస్కృతిక శాఖ
  24. అన్నపూర్ణాదేవి; శిశు సంక్షేమ శాఖ
  25. కిరణ్ రిజిజు ; పార్లమెంటరీ, మైనార్టీ వ్యవహారాల శాఖ
  26. హర్దీప్ సింగ్ పూరి; పెట్రోలియం, సహజవాయువు
  27. మన్సుఖ్ మాండవీయ ; కార్మిక-ఉపాధి శాఖ, యువజన, క్రీడా శాఖ
  28. గంగాపురం కిషన్ రెడ్డి ; బొగ్గు-గనుల శాఖ
  29. చిరాగ్ పాస్వాన్ ; ఆహార శుద్ధి పరిశ్రమలు
  30. CR పటేల్ ; జల శక్తి 

స్వతంత్ర హోదా మంత్రులు

  1. రావు ఇంద్రజిత్ సింగ్; గణాంకాలు, ప్రణాళిక శాఖ(స్వతంత్ర), సంస్కృతి (సహాయ మంత్రి)
  2. జితేంద్ర సింగ్; ప్రధానమంత్రి కార్యాలయం, సిబ్బంది-శిక్షణ వ్యవహారాలు, అణు ఇంధనం-అంతరిక్షం(సహాయం మంత్రి), శస్త్ర సాంకేతికం-భూవిజ్ఞానం (స్వతంత్రం)
  3. అర్జున్ రామ్ మేఘ వాల్;న్యాయం(స్వతంత్ర), పార్లమెంటల్ వ్యవహారాలు (సహాయం మంత్రి)
  4. ప్రతాప్ రావు గణపతి రావు జాదవ్; ఆయుష్ (స్వతంత్ర), వైద్య-ఆరోగ్యం (సహాయం మంత్రి)
  5. జయంత్ చౌదరి; నైపుణ్య అభివృద్ధి (స్వతంత్ర), విద్య (సహాయ మంత్రి)

సహాయ మంత్రులు

  1. జీతిన్ ప్రసాద్; వాణిజ్యం-పరిశ్రమలు
  2. శ్రీపాద యశోనాయక్; ఇందులో, పునరుత్పాదక విద్యుత్పం
  3. కజ్ చౌదరి; ఆర్థికం
  4. క్రిస్టియన్ పాల్; సహకారం
  5. రాందాస్ ఆరావలె; సామాజిక న్యాయం, సాధికారికత
  6. రామ్ నాథ్ ఠాకూర్; వ్యవసాయం, రైతు సంక్షేమం
  7. నిత్యానంద రాయ్; హోం శాఖ
  8. అనుప్రియ పటేల్; వైద్య ఆరోగ్య-కుటుంబ సంక్షేమం, ఎరువులు-రసాయనాలు
  9. V సోమన్న- జలశక్తి, రైల్వే
  10. పెమ్మసాని చంద్రశేఖర్; గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్
  11. SP సింగ్ బఘెల్; మత్స్య, పాడి, పశుసంవర్ధకం, పంచాయతీ రాజ్శో
  12. భ కరంథ్లాజే; MSME, కార్మిక-ఉపాధి శాఖ
  13. కీర్తి వర్ధన్ సింగ్; పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పులు, విదేశాంగ వ్యవహారాలు
  14. BL వర్మ; వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం-ప్రజా పంపిణీ, సామాజిక న్యాయం-సాధికారికత
  15. శాంతను ఠాకూర్; పోర్టులు-నౌకాయానం, జల రవాణా
  16. సురేష్ గోపి; సహజవాయువు-పెట్రోలియం, పర్యాటకం
  17. L మురుగన్; సమాచార-ప్రసారం, పార్లమెంటరీ వ్యవహారాలు
  18. అజయ్ టాంటా; రహదారి రవాణా, జాతీయ రహదారులు
  19. బండి సంజయ్; హోంశాఖ
  20. కమలేష్ పాష్వాన్; గ్రామీణ అభివద్ధి
  21. భగీరథ చౌదరి; వ్యవసాయం-రైతు సంక్షేమం
  22. సతీష్ చంద్ర దూబే; బొగ్గు-గనులు
  23. సంజయ్ సేథ్; రక్షణ
  24. రవ్ నిత్ సింగ్ బిటూ; రైల్వే, ఆహార శుద్ధి పరిశ్రమలు
  25. దుర్గా దాస్ ఉయికే; గిరిజన వ్యవహారాలు
  26. రక్ష నిఖిల్ ఖడ్సే; క్రీడలు, యువజన వ్యవహారాలు
  27. సుఖాంత మజుందార్; విద్య, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి
  28. సావిత్రి ఠాగూర్; మహిళా-శిశు సంక్షేమం
  29. టోకన్ సాహు; గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి
  30. రాజ భూషణ్ చౌదరి; జలశక్తి
  31. భూపతి రాజు శ్రీనివాస శర్మ; ఉక్కు-భారీ పరిశ్రమలు
  32. హర్ష మల్హోత్రా; కార్పొరేట్ వ్యవహారాలు, రవాణా-జాతీయ రహదారులు
  33. నిముబెన్ జయంతి బాయ్ బాంబనియా; వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం-ప్రజా పంపిణీ వ్యవస్థ
  34. మురళీధర్ మొహల్; పౌర విమానయానం, సహకారం
  35. జార్జ్ కురియన్; మత్స్య-పాడి-పశుసంవర్ధకం, మైనారిటీ వ్యవహారాలు
  36. పబిత్ర మార్గరీట; విదేశీ వ్యవహారాలు, జోలి పరిశ్రమ

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి

  • నారా చంద్రబాబు నాయుడు; ముఖ్యమంత్రి,, సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు

మంత్రులు

  1. పవన్ కళ్యాణ్; ఉప ముఖ్యమంత్రి; పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం,RWS, శాస్ర్తసాంకేతిక శాఖలు
  2. నారా లోకేష్: విద్య, ఇట్, ఎలాక్రానిక్స్- కమ్యూనికెషన్స్, RTG
  3. అచ్చేన్నాయుడు: వ్యవసాయం, మార్కెటింగ్, పశుసంవర్థకం, డైరీ డెవలప్మెంట్, మత్స్య శాఖలు
  4. పయ్యావుల కేశవ్: ఆర్థిక,ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసన సభ వ్యవహారాలు
  5. వంగలపూడి అనిత: విపత్తుల నిర్వహణ, హోం శాఖ
  6. కొల్లు రవీంద్ర: ఎక్సైజ్, భూగర్భ గనులు
  7. నాదెండ్ల మనోహర్: వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌర సరఫరాలు
  8. పొంగురు నారాయణ: పట్టణాభివృద్ధి, పురపాలక శాఖలు
  9. సత్య కుమార్ యాదవ్: వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
  10. నిమ్మల రామానాయుడు: జల వనరుల అభివృద్ధి
  11. Md ఫరూక్: మైనారిటీ, న్యాయ సంక్షేమం
  12. ఆనం రామ్ నారాయణ రెడ్డి: దేవాదాయ శాఖ
  13. అనగని సత్య ప్రసాద్: రెవిన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ
  14. కొలను పార్థసారథి: పౌర సంబధాలు, గృహ నిర్మాణం, సమాచార శాఖ
  15. డోల శ్రీబాల వీరాంజనేయ స్వామి: సచివాలయం, గ్రామ వాలంటీర్లు, సాంఘిక సంక్షేమం, వయో వృద్ధుల సంక్షేమం
  16. గొట్టిపాటి రవికుమార్: విద్యుత్తు
  17. కందుల దుర్గేశ్: సినిమాటోగ్రఫీ, పర్యాటకం, సాంస్కృతిక శాఖలు
  18. గుమ్మిడి సంధ్యా రాణి: మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం
  19. TG భరత్ : పరిశ్రమలు- వాణిజ్యం, ఆహార శుద్ధి
  20. BC జనార్థన్ రెడ్డి: రహదారులు – భవనాలు, మౌలిక వసతులు – పెట్టుబడులు
  21. S సవిత: చేనేత, జౌళి, బీసీ సంక్షేమం, వెనుక బడిన వర్గాల సంక్షేమం
  22. వానంశెట్టి సుభాష్: కార్మిక కర్మాగారాలు – బాయిలర్లు, వైద్య బీమా శాఖలు
  23. M రామ్ ప్రసాద్ రెడ్డి: క్రీడలు,రవాణా, యువజన వ్యవహారాలు
  24. కొండపల్లి శ్రీనివాస్: సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమలు, ఎన్నారై సాధికారత సంబంధాలు

 

 

తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి

  • అనుముల రేవంత్ రెడ్డి ;

మంత్రులు

  1. బట్టి విక్రమార్క మల్లు ; 
  2. ఉత్తమ్ కుమార్ రెడ్డి ;
  3. దామోదర్ రాజనర్సింహ ;
  4. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ;
  5. దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ; 
  6. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ;
  7. పొన్నం ప్రభాకర్ రెడ్డి ;
  8. కొండ సురేఖ ; 
  9. డి అనసూయ / సీతక్క ;
  10. తుమ్మల నాగేశ్వరరావు ;
  11. జూపల్లి కృష్ణారావు ;

 

 

రాష్ట్రాలు – గవర్నర్లు

  1. ఆంధ్రప్రదేశ్ ; జస్టిస్ (రిటైర్డ్ ) S అబ్దుల్ నజీర్
  2. అరుణాచల్ ప్రదేశ్ ; లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ 
  3. అస్సాం ; లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య 
  4. బీహార్ ; రాజేంద్ర విశ్వనాధ్ ఆర్లేకర్ 
  5. ఛత్తీస్ ఘడ్ ; రామన్ దేకా 
  6. గోవా ; శ్రీధరన్ పిళ్లై 
  7. గుజరాత్ ; ఆచార్య దేవ్ వ్రత్
  8. హర్యానా ; బండారు దత్తాత్రేయ 
  9. హిమాచల్ ప్రదేశ్ ; శివ ప్రతాప్ శుక్లా 
  10. ఝార్ఖండ్ ; సంతోష్ కుమార్ గాంగ్వార్ 
  11. కర్ణాటక ; థావర్ చంద్ గెహ్లాట్ 
  12. కేరళ ; మహమ్మద్ ఆరిఫ్ ఖాన్
  13. మధ్యప్రదేశ్ ; మంగూ భాయ్ చగన్ భాయ్ పటేల్
  14. మహారాష్ట్ర ; CP రాధాకృష్ణన్ 
  15. మణిపూర్ ; లక్ష్మి ప్రసాద్ ఆచార్య (Adl charge)
  16. మేఘాలయ ; CH విజయ శంకర్ 
  17. మిజోరం ; కంభంపాటి హరిబాబు 
  18. నాగాలాండ్ ; L గణేషన్ 
  19. ఒడిశా ; రఘుబర్ దాస్ 
  20. పంజాబ్ ; గులాబ్ చంద్ కటారియా
  21. రాజస్థాన్ ; హరిభవ్ కిసాన్ రావ్ బాగ్దే 
  22. సిక్కిం ; ఓం ప్రకాష్ మాథూర్ 
  23. తమిళనాడు ; RN రవి 
  24. తెలంగాణ ; జిష్ణు దేవ్ వర్మ
  25. త్రిపుర ; నల్లు ఇంద్ర సేన రెడ్డి
  26. ఉత్తర ప్రదేశ్ ; ఆనందీ బెన్ పటేల్
  27. ఉత్తరాఖండ్ ; లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్
  28. పశ్చిమ బెంగాల్ ; CV ఆనంద్ బోస్

 

 

కేంద్ర పాలిత ప్రాంతాలు – లెఫ్టినెంట్ గవర్నర్ / అడ్మినిస్ట్రేటర్

  1. అండమాన్ & నికోబార్ దీవులు ; DK జోషి ( లెఫ్టినెంట్ గవర్నర్ )
  2. చండీగఢ్ ; గులాబ్ చంద్ కటారియా ( అడ్మినిస్ట్రేటర్ )
  3. దాద్రా & నగర్ హవేలీ మరియు డామన్ & డయ్యూ ; ప్రపుల్ పటేల్ ( అడ్మినిస్ట్రేటర్ )
  4. ఢిల్లీ ; వినయ్ కుమార్ సక్సేనా ( లెఫ్టినెంట్ గవర్నర్ )
  5. జమ్మూ కాశ్మీర్; మనోజ్ సిన్హా ( లెఫ్టినెంట్ గవర్నర్ )
  6. లక్ష్యదీప్ ; ప్రఫుల్ పటేల్ ( అడ్మినిస్ట్రేటర్ )
  7. పుదుచ్చేరి ; K కైలాస నాథన్ ( లెఫ్టినెంట్ గవర్నర్ )
  8. లడఖ్ ; BD మిశ్రా ( లెఫ్టినెంట్ గవర్నర్ )

 

 

రాష్ట్రాలు – ముఖ్యమంత్రులు

  1. ఆంధ్రప్రదేశ్ ; N చంద్రబాబు నాయుడు 
  2. అరుణాచల్ ప్రదేశ్ ; పెమ ఖండు
  3. అస్సాం ;  హిమంత బిశ్వ శర్మ 
  4. బీహార్ ; నితీష్ కుమార్ 
  5. ఛత్తీస్ ఘడ్ ; విష్ణు డియో సాయి
  6. ఢిల్లీ (NCT); ఆతిశీ మార్లిన 
  7. గోవా ;  ప్రమోద్ సావంత్ 
  8. గుజరాత్ ; భూపేంద్ర పటేల్
  9. హర్యానా ; నయాబ్ సింగ్ సైనీ
  10. హిమాచల్ ప్రదేశ్ ; సుఖ్విన్డర్ సింగ్ సుఖు
  11. ఝార్ఖండ్ ; హేమంత్ సోరేన్
  12. కర్ణాటక ; సిద్దరామయ్య
  13. కేరళ ; పినరాయి విజయన్ 
  14. మధ్యప్రదేశ్ ; మోహన్ యాదవ్
  15. మహారాష్ట్ర ;  ఎక్నాథ్ షిండే 
  16. మణిపూర్ ; బిరెన్ సింగ్
  17. మేఘాలయ ; 
  18. మిజోరం ;  
  19. నాగాలాండ్ ;  
  20. ఒడిశా ; 
  21. పుదుచ్చేరి (UT) ; N రంగస్వామి 
  22. పంజాబ్ ; భాగ్వంత్ సింగ్ మాన్
  23. రాజస్థాన్ ; భజన్ లాల్ శర్మ
  24. సిక్కిం ; ప్రేమ్ సింగ్ తమాంగ్ 
  25. తమిళనాడు ; MK స్టాలిన్ 
  26. తెలంగాణ ; A రేవంత్ రెడ్డి 
  27. త్రిపుర ; మాణిక్ సాహ 
  28. ఉత్తర ప్రదేశ్ ; యోగి ఆదిత్య నాథ్
  29. ఉత్తరాఖండ్ ; పుష్కర్ సింగ్ దామీ 
  30. పశ్చిమ బెంగాల్ ; మమత బెనర్జీ 

 

 

భారత దేశం – ముఖ్యమైన వ్యక్తులు / అధిపతులు

 

  • భారత రాష్ట్రపతి ; ద్రౌపతి ముర్మూ 
  • భారత ఉపరాష్ట్రపతి ; జగదీప్ ఢంకర్ 
  • సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి ; DY చంద్రచూడ్ 
  • లోకసభ స్పీకర్ ; ఓం బిర్లా 
  • లోకసభ డిప్యూటీ స్పీకర్ ;       –
  • లోకసభ సెక్రటరీ జనరల్ ; ఉత్పల్ కుమార్ సింగ్
  • రాజ్యసభ ఛైర్మన్ ; హరివంశ నారాయణ్ సింగ్
  • రాజ్యసభ సెక్రటరీ జనరల్  ; ప్రమోద్ చంద్ర మోడీ
  • లోకసభ నాయకుడు ; నరేంద్ర మోడీ 
  • రాజ్యసభ నాయకుడు ; JP నడ్డా 
  • లోకసభ ప్రతిపక్ష నాయకుడు ; రాహుల్ గాంధీ 
  • రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు ; మల్లికార్జున ఖర్గే 
  • ప్రధాన ఎన్నికల కమిషనర్ ; రాజీవ్ కుమార్
  • ఎన్నికల కమిషనర్లు ; SS సంధు, జ్ఞానేశ్ కుమార్ 
  • కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ; గిరీష్ చంద్ర ముర్ము 
  • అటార్నీ జనరల్ ; R వెంకట రమణి 
  • సోలిసిటరీ జనరల్ ; తుషార్ మెహతా
  • లా కమిషన్ ఛైర్మన్ ; రితురాజ్ అవస్థీ 
  • రైల్వే బోర్డు చైర్మన్ ; సతీష్ కుమార్
  • రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ; మనోజ్ యాదవ్
  • జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ ; విజయ భారతి సయానీ 
  • జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్ ; రేఖా శర్మ
  • జాతీయ మైనారిటీ కమిషన్ ఛైర్మన్ ; సర్ధార్ ఇక్బాల్ సింగ్
  • జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ ; హన్సరాజ్ గంగారామ్జీ అహిర్
  •  జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ ; కిషోర్ మక్వాన 
  • జాతీయ ఎస్టి కమిషన్ ఛైర్మన్ ; అంతర్ సింగ్ ఆర్య
  • సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ; ప్రవీణ్ కుమార్ శ్రీ వాత్సవ 
  • యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఛైర్మన్ ; M జగదీష్ కుమార్
  • కంపీటిటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ; రావనీత్ కౌర్ 
  • నేషనల్ స్టాటాస్టికల్ కమిషన్ ఛైర్మన్ ; రాజీవ్ లక్ష్మణ్ కరండికర్ 
  • UIDAU ఛైర్మన్ ; అమిత్ అగర్వాల్
  • ప్రసార భారతి సీఈఓ ; గౌరవ్ ద్వివేది
  • ప్రసార భారతి ఛైర్మన్ ; నవనీత్ కుమార్ సెహగల్
  • టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ; అనిల్ కుమార్ లాహోటి 
  • 7 వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ; అశోక్ కుమార్ మాథోర్ 
  • 16 వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ; అరవింద్ పనగరియా
  • జాతీయ స్టాక్ ఎక్సేంజ్ ఛైర్మన్ ; గిరీష్ చంద్ర చతుర్వేది
  • జాతీయ స్టాక్ ఎక్సేంజ్ MD & CEO ; ఆశిష్ కుమార్ చౌహాన్ 
  • బాంబే స్టాక్ ఎక్సేంజ్ ఛైర్మన్ ; ప్రమోద్ అగర్వాల్
  • బాంబే స్టాక్ ఎక్సేంజ్ MD & CEO ; సుందర రామన్ రామమూర్తి
  • డిఫెన్స్ చీఫ్ ; అనిల్ చౌహాన్
  • ఆర్మీ చీఫ్ ; ఉపేంద్ర ద్వివేది
  • ఆర్మీ వైస్ చీఫ్ ; NS రాజా సుబ్రమణి
  • నావీ చీఫ్ ; దినేశ్ K త్రిపాఠి 
  • నావీ వైస్ చీఫ్ ; కృష్ణ స్వామి నాథన్
  • ఎయిర్ / విమానయానం చీఫ్ ; మార్షల్ వివేక్ రాయ్ చౌదరి 
  • ఎయిర్ వైస్ చీఫ్ ; అమర్ ప్రీత్ సింగ్ 
  • ఇంటిలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ జనరల్ ; తపన్ కుమార్ దేకా 
  • సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్ ; ప్రవీణ్ సుద్
  • బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ; దాల్జిత్ సింగ్ చౌదరి
  • రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ డైరెక్టర్ జనరల్ ; రవి సిన్హా
  • నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ ; సదానంద వాసుదేవ్
  • జాతీయ భద్రతా సలహాదారు ; అజిత్ దోవల్
  • జాతీయ భద్రతా డిప్యూటీ సలహాదారు ; పంకజ్ కుమార్ సింగ్
  • నేషనల్ సెక్యూరిటీ గార్డు డైరెక్టర్ జనరల్ ; B శ్రీనివాసన్
  • ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అధిపతి ; సంజీవ్ రైనా
  • సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అధిపతి ; అనీష్ దయాళ్ సింగ్
  • ఇండియా కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ ;       –
  • CISF డైరెక్టర్ జనరల్ ; రాజ్విందర్ సింగ్ బట్టి
  • సశస్ర సీమ బల్ డైరెక్టర్ జనరల్ ; దల్జిత్ సింగ్ చౌదరి
  • నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ; పీయూష్ ఆనంద్
  • నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ ; సత్యనారాయణ ప్రధాన్
  • ఆర్బీఐ గవర్నర్ ; శక్తికాంత్ దాస్
  • ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఛైర్మన్ ; MV రావు
  • నాబార్డ్ ఛైర్మన్ ; KV షాజీ
  • సెక్యూరిటీ & ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ; మాధవి పూరీ బచ్
  • ఎల్ఐసి ఛైర్మన్ ; సిద్ధార్థ మహంతి
  • ఎస్బిఐ ఛైర్మన్ ; చల్లా శ్రీనివాసులు శెట్టి
  • IRDAI ఛైర్మన్ ; దెబాషిస్ పాండా
  • SIDBI ఛైర్మన్ & MD ; మనోజ్ మిట్టల్
  • కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం ( CBDT ) ఛైర్మన్ ; రవి అగర్వాల్
  • కేంద్ర పరోక్ష పన్నులు & కస్టమ్ బోర్డు చైర్మన్ ; సంజయ్ కుమార్ అగర్వాల్
  • యూపీఎస్సీ ఛైర్మన్ ; ప్రీతి సూడాన్
  • స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఛైర్మన్  ; రాకేష్ రంజన్
  • ఐబీపీఎస్ ఛైర్మన్ ; హరిదేశ్ కుమార్
  • CBSC ఛైర్మన్  ; రాహుల్ సింగ్
  • నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ ; సుమన్ K బేరి
  • నీతి అయోగ్ సీఈఓ ; BVR సుబ్రమణ్యం
  • ఇస్రో చైర్మన్ ; S సోమనాథ్
  • అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ; అజిత్ కుమార్ మహంతి
  • బాబా అటామిక్ ఎనర్జీ సెంటర్ ఛైర్మన్ ; వివేక్ బాసిన్
  • సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఛైర్మన్ ; A రాజరాజన్
  • విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ఛైర్మన్ ; ఉన్ని కృష్ణన్ నాయర్
  • DRDO ఛైర్మన్ ; సమీర్ వి కామత్
  • ఇండియన్ ఒలంపిక్ కమిటీ ఛైర్మన్ ; PT ఉషా 
  • టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ; మేఘన అహ్లవత్ 
  • హాకీ ఇండియా ఫెడరేషన్ అధ్యక్షుడు ; దిలీప్ టిర్కి 
  • ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ; KS శాంత కుమార్
  • ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ ; శ్రీమతి షేపాలి 
  • నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ; సంతోష్ కుమార్ యాదవ్
  • లోక్పాల్ ఛైర్మన్ ; అజయ్ మానిక్ రావు
  • ఐ రా స లో భారత దేశ శాశ్వత ప్రతినిధి ; పర్వతనేని హరీష్ 
  • డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ; రాజీవ్ సింగ్