ICC WOMENS WORLDCUP 2025 : భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారి మహిళల వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచింది. ఈ గెలుపుతో 47 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది.
ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో భారత్ గెలుపు.
Worldcup Summary ;
విజేత: భారత్
రన్నరప్: దక్షిణాఫ్రికా
ఆతిథ్య దేశాలు: భారత్ మరియు శ్రీలంక
ప్రపంచకప్ నిర్వహించబడిన వ్యవధి : సెప్టెంబర్ 30, 2025 నుండి నవంబర్ 2, 2025 వరకు
పాల్గొన్న జట్లు:
- భారత్
- శ్రీలంక
- ఆస్ట్రేలియా
- ఇంగ్లాండ్
- దక్షిణాఫ్రికా
- న్యూజిలాండ్
- వెస్టిండీస్
- పాకిస్తాన్
వేదికల వివరాలు : భారత్ లో 4 స్టేడియాలలో ( గువాహటి, ఇండోర్, విశాఖపట్నం, నావి ముంబై ) మరియు శ్రీలంకలో ( కొలంబో ) ఒక స్టేడియం లో మొత్తం 5 స్టేడియాలలో 31 మ్యాచులు జరిగాయి. మొదట బెంగళూరు ను ఒక వేదికగా ప్రకటించిన కొన్ని కారణాల వలన దానిని నావి ముంబై స్టేడియం తో రీప్లేస్ చెయ్యడం జరిగింది.
ఫైనల్ వేదిక: DY పటేల్ స్టేడియం, నావి ముంబై
మొత్తం మ్యాచులు: 31
ఫైనల్ మ్యాచ్ ముఖ్యాంశాలు
భారత్ ఇన్నింగ్స్:
50 ఓవర్లలో 298/7 పరుగులు
షెఫాలి వర్మ: 87 పరుగులు (78 బంతుల్లో)
దీప్తి శర్మ: 58 పరుగులు (58 బంతుల్లో)
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్:
45.3 ఓవర్లలో 246 పరుగులకు ALLOUT
భారత్ బౌలింగ్:
దీప్తి శర్మ: 5 వికెట్లు (5/39)
షెఫాలి వర్మ: 2 వికెట్లు (2/36)
పురస్కారాలు
🏅 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: షెఫాలి వర్మ
🏅 ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్: దీప్తి శర్మ
టోర్నమెంట్ రికార్డులు
అత్యధిక వికెట్లు: దీప్తి శర్మ – 22 వికెట్లు (ఇందులో ఫైనల్లో 5 వికెట్లు)
అత్యధిక పరుగులు: లారా వోల్వార్డ్ (దక్షిణాఫ్రికా) – 571 పరుగులు
అత్యధిక వ్యక్తిగత స్కోరు: లారా వోల్వార్డ్ – 169 పరుగులు
మహిళల వన్డే ప్రపంచకప్ చరిత్ర
ప్రారంభం: 1973 (ఇంగ్లాండ్)
మొదటి విజేత : ఇంగ్లాండ్
అధిక విజేతలు:
ఆస్ట్రేలియా – 7 సార్లు
ఇంగ్లాండ్ – 4 సార్లు
న్యూజిలాండ్ – 1 సారి (2000)
ఇండియా – 1సారి (2025)
మహిళల వరల్డ్ కప్ ఇప్పటి వరకు 13 సార్లు జరిగింది.
భారత జట్టు ప్రదర్శన:
ఫైనల్‌కి చేరిన సందర్భాలు – 2005, 2017, 2025
2005 లో ఆస్ట్రేలియా చేతిలో, 2017 లో ఇంగ్లాండ్ చేతిలో ఫైనల్లో ఓడిపోగా, 2025 లో మొదటిసారి విజేతగా నిలిచినది.
భారత క్రికెట్ సాధించిన ముఖ్యమైన టోర్నమెంట్ లు.
పురుషుల వన్డే ప్రపంచకప్
1983
పురుషుల T20 ప్రపంచకప్
2007
పురుషుల ఛాంపియన్స్ ట్రోఫీ
2011
పురుషుల T20 ప్రపంచకప్
2024
మహిళల వన్డే ప్రపంచకప్
2025
#Tags ICC WOMENS WORLDCUP 2025, india, current affairs, cricket
Also Read : సుప్రీంకోర్ట్ నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్
