భారత దేశం – ముఖ్యమైన వ్యక్తులు / అధిపతులు
- భారత రాష్ట్రపతి ; ద్రౌపతి ముర్మూ
- భారత ఉపరాష్ట్రపతి ; జగదీప్ ఢంకర్
- సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి ; DY చంద్రచూడ్
- లోకసభ స్పీకర్ ; ఓం బిర్లా
- లోకసభ డిప్యూటీ స్పీకర్ ; –
- లోకసభ సెక్రటరీ జనరల్ ; ఉత్పల్ కుమార్ సింగ్
- రాజ్యసభ ఛైర్మన్ ; హరివంశ నారాయణ్ సింగ్
- రాజ్యసభ సెక్రటరీ జనరల్ ; ప్రమోద్ చంద్ర మోడీ
- లోకసభ నాయకుడు ; నరేంద్ర మోడీ
- రాజ్యసభ నాయకుడు ; JP నడ్డా
- లోకసభ ప్రతిపక్ష నాయకుడు ; రాహుల్ గాంధీ
- రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు ; మల్లికార్జున ఖర్గే
- ప్రధాన ఎన్నికల కమిషనర్ ; రాజీవ్ కుమార్
- ఎన్నికల కమిషనర్లు ; SS సంధు, జ్ఞానేశ్ కుమార్
- కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ; గిరీష్ చంద్ర ముర్ము
- అటార్నీ జనరల్ ; R వెంకట రమణి
- సోలిసిటరీ జనరల్ ; తుషార్ మెహతా
- లా కమిషన్ ఛైర్మన్ ; రితురాజ్ అవస్థీ
- రైల్వే బోర్డు చైర్మన్ ; సతీష్ కుమార్
- రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ; మనోజ్ యాదవ్
- జాతీయ మానవ హక్కుల కమిషన్ ఛైర్మన్ ; విజయ భారతి సయానీ
- జాతీయ మహిళా కమిషన్ ఛైర్మన్ ; రేఖా శర్మ
- జాతీయ మైనారిటీ కమిషన్ ఛైర్మన్ ; సర్ధార్ ఇక్బాల్ సింగ్
- జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ ; హన్సరాజ్ గంగారామ్జీ అహిర్
- జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్ ; కిషోర్ మక్వాన
- జాతీయ ఎస్టి కమిషన్ ఛైర్మన్ ; అంతర్ సింగ్ ఆర్య
- సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ ; ప్రవీణ్ కుమార్ శ్రీ వాత్సవ
- యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఛైర్మన్ ; M జగదీష్ కుమార్
- కంపీటిటివ్ కమిషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ; రావనీత్ కౌర్
- నేషనల్ స్టాటాస్టికల్ కమిషన్ ఛైర్మన్ ; రాజీవ్ లక్ష్మణ్ కరండికర్
- UIDAU ఛైర్మన్ ; అమిత్ అగర్వాల్
- ప్రసార భారతి సీఈఓ ; గౌరవ్ ద్వివేది
- ప్రసార భారతి ఛైర్మన్ ; నవనీత్ కుమార్ సెహగల్
- టెలికాం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ; అనిల్ కుమార్ లాహోటి
- 7 వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ; అశోక్ కుమార్ మాథోర్
- 16 వ ఆర్థిక సంఘం ఛైర్మన్ ; అరవింద్ పనగరియా
- జాతీయ స్టాక్ ఎక్సేంజ్ ఛైర్మన్ ; గిరీష్ చంద్ర చతుర్వేది
- జాతీయ స్టాక్ ఎక్సేంజ్ MD & CEO ; ఆశిష్ కుమార్ చౌహాన్
- బాంబే స్టాక్ ఎక్సేంజ్ ఛైర్మన్ ; ప్రమోద్ అగర్వాల్
- బాంబే స్టాక్ ఎక్సేంజ్ MD & CEO ; సుందర రామన్ రామమూర్తి
- డిఫెన్స్ చీఫ్ ; అనిల్ చౌహాన్
- ఆర్మీ చీఫ్ ; ఉపేంద్ర ద్వివేది
- ఆర్మీ వైస్ చీఫ్ ; NS రాజా సుబ్రమణి
- నావీ చీఫ్ ; దినేశ్ K త్రిపాఠి
- నావీ వైస్ చీఫ్ ; కృష్ణ స్వామి నాథన్
- ఎయిర్ / విమానయానం చీఫ్ ; మార్షల్ వివేక్ రాయ్ చౌదరి
- ఎయిర్ వైస్ చీఫ్ ; అమర్ ప్రీత్ సింగ్
- ఇంటిలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ జనరల్ ; తపన్ కుమార్ దేకా
- సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్ జనరల్ ; ప్రవీణ్ సుద్
- బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ; దాల్జిత్ సింగ్ చౌదరి
- రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ డైరెక్టర్ జనరల్ ; రవి సిన్హా
- నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ ; సదానంద వాసుదేవ్
- జాతీయ భద్రతా సలహాదారు ; అజిత్ దోవల్
- జాతీయ భద్రతా డిప్యూటీ సలహాదారు ; పంకజ్ కుమార్ సింగ్
- నేషనల్ సెక్యూరిటీ గార్డు డైరెక్టర్ జనరల్ ; B శ్రీనివాసన్
- ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ అధిపతి ; సంజీవ్ రైనా
- సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అధిపతి ; అనీష్ దయాళ్ సింగ్
- ఇండియా కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ ; –
- CISF డైరెక్టర్ జనరల్ ; రాజ్విందర్ సింగ్ బట్టి
- సశస్ర సీమ బల్ డైరెక్టర్ జనరల్ ; దల్జిత్ సింగ్ చౌదరి
- నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ; పీయూష్ ఆనంద్
- నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో డైరెక్టర్ జనరల్ ; సత్యనారాయణ ప్రధాన్
- ఆర్బీఐ గవర్నర్ ; శక్తికాంత్ దాస్
- ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ ఛైర్మన్ ; MV రావు
- నాబార్డ్ ఛైర్మన్ ; KV షాజీ
- సెక్యూరిటీ & ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ; మాధవి పూరీ బచ్
- ఎల్ఐసి ఛైర్మన్ ; సిద్ధార్థ మహంతి
- ఎస్బిఐ ఛైర్మన్ ; చల్లా శ్రీనివాసులు శెట్టి
- IRDAI ఛైర్మన్ ; దెబాషిస్ పాండా
- SIDBI ఛైర్మన్ & MD ; మనోజ్ మిట్టల్
- కేంద్ర ప్రత్యక్ష పన్నుల విభాగం ( CBDT ) ఛైర్మన్ ; రవి అగర్వాల్
- కేంద్ర పరోక్ష పన్నులు & కస్టమ్ బోర్డు చైర్మన్ ; సంజయ్ కుమార్ అగర్వాల్
- యూపీఎస్సీ ఛైర్మన్ ; ప్రీతి సూడాన్
- స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఛైర్మన్ ; రాకేష్ రంజన్
- ఐబీపీఎస్ ఛైర్మన్ ; హరిదేశ్ కుమార్
- CBSC ఛైర్మన్ ; రాహుల్ సింగ్
- నీతి అయోగ్ వైస్ ఛైర్మన్ ; సుమన్ K బేరి
- నీతి అయోగ్ సీఈఓ ; BVR సుబ్రమణ్యం
- ఇస్రో చైర్మన్ ; S సోమనాథ్
- అటామిక్ ఎనర్జీ కమిషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ; అజిత్ కుమార్ మహంతి
- బాబా అటామిక్ ఎనర్జీ సెంటర్ ఛైర్మన్ ; వివేక్ బాసిన్
- సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఛైర్మన్ ; A రాజరాజన్
- విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ఛైర్మన్ ; ఉన్ని కృష్ణన్ నాయర్
- DRDO ఛైర్మన్ ; సమీర్ వి కామత్
- ఇండియన్ ఒలంపిక్ కమిటీ ఛైర్మన్ ; PT ఉషా
- టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ; మేఘన అహ్లవత్
- హాకీ ఇండియా ఫెడరేషన్ అధ్యక్షుడు ; దిలీప్ టిర్కి
- ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ; KS శాంత కుమార్
- ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ ; శ్రీమతి షేపాలి
- నేషనల్ హైవేస్ అధారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ; సంతోష్ కుమార్ యాదవ్
- లోక్పాల్ ఛైర్మన్ ; అజయ్ మానిక్ రావు
- ఐ రా స లో భారత దేశ శాశ్వత ప్రతినిధి ; పర్వతనేని హరీష్
- డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ ; రాజీవ్ సింగ్
———————————————————————————————-https://govtjobpreparation.com/