తెలంగాణ మంత్రిమండలి

తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి

  1. A. రేవంత్ రెడ్డి (ముఖ్యమంత్రి) : మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్‌మెంట్, హోం శాఖ, విద్యా శాఖ, లా అండ్ ఆర్డర్, సాధారణ పరిపాలన మరియు కేటాయించని ఇతర శాఖలు.
  2. మల్లు భట్టి విక్రమార్క (ఉప ముఖ్యమంత్రి) : ఆర్థిక, ప్రణాళిక, ఇంధన శాఖలుఎన్. 
  3. ఉత్తమ్ కుమార్ రెడ్డి : గృహనిర్మాణం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (గ్రామీణ ప్రాంతం).
  4. దామోదర రాజనర్సింహ : వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు.
  5. కోమటిరెడ్డి వెంకట రెడ్డి : రోడ్లు & భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖలు.
  6. దుద్దిళ్ల శ్రీధర్ బాబు : ఐటీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్, పరిశ్రమలు & వాణిజ్యం, శాసనసభ వ్యవహారాల శాఖలు.
  7. పొంగులేటి శ్రీనివాస రెడ్డి : రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార & పౌరసంబంధాల శాఖలు.
  8. పొన్నం ప్రభాకర్ : రవాణా, బీసీ సంక్షేమ & మైనార్టీ సంక్షేమ శాఖలు.
  9. కొండా సురేఖ : పర్యావరణం & అటవీ, దేవదాయ శాఖలు.
  10. సీతక్క (ధనసరి అనసూయ) : మహిళా & శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖలు.
  11. తుమ్మల నాగేశ్వర రావు : వ్యవసాయం, మార్కెటింగ్, సహకార & చేనేత జౌళి శాఖలు.
  12. జుపల్లి కృష్ణారావు : పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి, గనుల & భూగర్భ వనరుల శాఖలు.
  13. గడ్డం వివేక్ వెంకటస్వామి : కార్మిక, మైనింగ్‌ శాఖలు.
  14. అడ్లూరి లక్ష్మణ్ కుమార్ : ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలు.
  15. వాకిటి శ్రీహరి : క్రీడలు, యువజన సర్వీసులు, పశుసంవర్థక శాఖలు.
  16. మహ్మద్ అజారుద్దీన్ : శాఖ కేటాయించాల్సి ఉంది.

https://govtjobpreparation.com/