ఆంధ్రప్రదేశ్ మంత్రిమండలి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి

  • నారా చంద్రబాబు నాయుడు; ముఖ్యమంత్రి,, సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు

మంత్రులు

  1. పవన్ కళ్యాణ్; ఉప ముఖ్యమంత్రి; పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం,RWS, శాస్ర్తసాంకేతిక శాఖలు
  2. నారా లోకేష్: విద్య, ఇట్, ఎలాక్రానిక్స్- కమ్యూనికెషన్స్, RTG
  3. అచ్చేన్నాయుడు: వ్యవసాయం, మార్కెటింగ్, పశుసంవర్థకం, డైరీ డెవలప్మెంట్, మత్స్య శాఖలు
  4. పయ్యావుల కేశవ్: ఆర్థిక,ప్రణాళిక, వాణిజ్య పన్నులు, శాసన సభ వ్యవహారాలు
  5. వంగలపూడి అనిత: విపత్తుల నిర్వహణ, హోం శాఖ
  6. కొల్లు రవీంద్ర: ఎక్సైజ్, భూగర్భ గనులు
  7. నాదెండ్ల మనోహర్: వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌర సరఫరాలు
  8. పొంగురు నారాయణ: పట్టణాభివృద్ధి, పురపాలక శాఖలు
  9. సత్య కుమార్ యాదవ్: వైద్య, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం
  10. నిమ్మల రామానాయుడు: జల వనరుల అభివృద్ధి
  11. Md ఫరూక్: మైనారిటీ, న్యాయ సంక్షేమం
  12. ఆనం రామ్ నారాయణ రెడ్డి: దేవాదాయ శాఖ
  13. అనగని సత్య ప్రసాద్: రెవిన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ
  14. కొలను పార్థసారథి: పౌర సంబధాలు, గృహ నిర్మాణం, సమాచార శాఖ
  15. డోల శ్రీబాల వీరాంజనేయ స్వామి: సచివాలయం, గ్రామ వాలంటీర్లు, సాంఘిక సంక్షేమం, వయో వృద్ధుల సంక్షేమం
  16. గొట్టిపాటి రవికుమార్: విద్యుత్తు
  17. కందుల దుర్గేశ్: సినిమాటోగ్రఫీ, పర్యాటకం, సాంస్కృతిక శాఖలు
  18. గుమ్మిడి సంధ్యా రాణి: మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమం
  19. TG భరత్ : పరిశ్రమలు- వాణిజ్యం, ఆహార శుద్ధి
  20. BC జనార్థన్ రెడ్డి: రహదారులు – భవనాలు, మౌలిక వసతులు – పెట్టుబడులు
  21. S సవిత: చేనేత, జౌళి, బీసీ సంక్షేమం, వెనుక బడిన వర్గాల సంక్షేమం
  22. వానంశెట్టి సుభాష్: కార్మిక కర్మాగారాలు – బాయిలర్లు, వైద్య బీమా శాఖలు
  23. M రామ్ ప్రసాద్ రెడ్డి: క్రీడలు,రవాణా, యువజన వ్యవహారాలు
  24. కొండపల్లి శ్రీనివాస్: సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమలు, ఎన్నారై సాధికారత సంబంధాలు

https://govtjobpreparation.com/